14 ఏళ్ల బాలిక హత్య ఘటన విచారణ బాధ్యత సీబీఐ.. కోల్ కత హైకోర్టు ఆదేశం
బెంగాల్‌లో 14 ఏళ్ల మైనర్‌పై రేప్, తర్వాత హత్య జరిగిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం మమతా బెనర్జీ గట్టిగానే స్పందించారు. ఇవాళ కలకత్తా హైకోర్టు రియాక్ట్ అయ్యింది. ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆదేశించింది. సీబీఐకి కేసు అప్పగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది.
కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని సీబీఐని కోరింది. బాధితురాలి కుటుంబానికి భరోసా కలిగించాలని కోరింది. ఆ ప్రాంతం.. రాష్ట్రంలో ప్రజలకు నమ్మకం కలిగించేలా దర్యాప్తు జరిపించాలని స్పష్టంచేసింది. కేసులో బాధితురాలి పేరంట్స్‌కు భరోసా కలిగించేలా దర్యాప్తు చేయాలని కోరింది. సాక్ష్యుల వాంగ్మూలం వీడియో గ్రఫీ చేయొద్దని కోరింది.

బెంగాల్‌లో 14 ఏళ్ల మైనర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేత ఒకరు బర్త్ డేకు పిలిచి.. రేప్ చేసి హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ నేతలకు అంటుకోవడంతో దీదీ స్పందించారు. ఘటన జరిగిన 5 రోజులకు పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారు. 5వ తేదీన ఎందుకు ఫిర్యాదు చేయలేదని మమతా బెనర్జీ అడిగారు. ఘటన జరిగిన రోజే ఎందుకు పీఎస్‌కు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పటికే మృతదేహం దహనం చేయడంతో.. పోలీసులకు సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందని అడిగారు.
ఇదీ కచ్చితంగా ప్రేమ సంబంధించిన విషయమేనని తెలిపారు. అదీ వారి కుటుంబానికి కూడా తెలుసు అని చెప్పారు. వారి మధ్య సంబంధం ఉంటే మనం ఆపగలమా అని అడిగారు. ఇదీ ఉత్తరప్రదేశ్ కాదు.. ఇక్కడ లవ్ జిహదీలు ఉండవు అని చెప్పారు. ఇక్కడ అందరికీ స్వేచ్చ ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఏమైనా తప్పిదం జరిగితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇంతలో హైకోర్టు కలుగుజేసుకొని.. విచారణ బాధ్యత సీబీఐకి అప్పగించింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications