మాయావతి డిఏ కేసు విచారణ ముగిస్తున్నాం: సిబిఐ

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థానంలో ఉన్న రాజకీయ నేతల కేసుల విషయంలో సిబిఐ అనుసరిస్తున్న విచారణ విధానం సరిగా లేదని ఇటీవల సుప్రీం కోర్టు సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటున్నామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయాపతిపై తాజ్ కారిడార్ కేసుకు సంబంధించిన విచారణను జరపాలని ఆగస్టు 8న కోర్టు తెలిపింది.మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమీక్షించాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌ను సరైన ఆధారాలు లేకపోవడంతో జస్టిస్ పి సదాశివం, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ తోసిపుచ్చింది.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాజ్ కారిడార్ కోసం ప్రభుత్వ ఆమోదం లేకుండా విడుదలైన 17కోట్ల రూపాయలకు సంబంధించి ఆరోపణలు రావడంతో సిబిఐ దానిపై విచారణ జరుపుతోంది. మాయావతి అక్రమాస్తుల విషయంలో సరైనా ఆధారాలు లేకుండా విచారణ కొనసాగిస్తున్న సిబిఐ వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మాయావతి అక్రమాస్తుల కేసును ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications