ఆధార్ తప్పనిసరిపై వెనక్కి తగ్గిన కేంద్రం

Recommended Video

    ఆధార్ లింక్ పై గుడ్ న్యూస్ : వెనక్కి తగ్గిన కేంద్రం | Oneindia Telugu

    న్యూఢిల్లీ: బ్యాంకు సేవలకు ఆధార్‌ కార్డ్ అనుసంధానం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. తాజాగా దానిని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

    ఈ మేరకు ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు గురువారం చేపట్టనుంది.

    Centre withdraws December 31 deadline to link Aadhaar with bank accounts

    ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎప్పటిలోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలనే దానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+