viral video:వర్షంలో చిన్నారి.. తడుస్తూ తన్మయత్వం.. వీడియో వైరల్
తొలకరి పులకరించింది. రుతు పవనాల రాకతో వర్షం కురిసింది. దీంతో చిన్నారులు కేరింతలు కొట్టారు. వారి ఆనందానికి అవధి లేకుండా పోయింది. పిల్లలు అంటే వారి కల్మషం ఉండదు. ఎప్పుడూ సంతోషమే.. పసితనంలో జరిగే ప్రతీ విషయం జ్ఞాపకమే.. అలా వర్షం పడటంతో ఓ చిన్నారి ఎంజాయ్ చేశాడు. ఆ వీడియోను కొందరు షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఓ చిన్నారి వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోను నెదర్లాండ్స్ తీశారు. ఆ వర్షంలో చిన్నారి ఎల్లో కోట్ వేసుకుని ఉన్నాడు. దానిని ఒకరు ట్వీట్ చేశారు. దానిని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పటికే 23 మిలియన్ల సార్లు వీక్షించారు. 1.2 మిలియన్ లైకులు కొట్టారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకవిధంగా రియాక్ట్ అవుతున్నారు.

ఒక్కొక్కరు ఒక్కొలా కామెంట్ చేశారు. వర్షంల అలా తడవలేమని కొందరు.. ఏం కాదు ఫరవాలేదు అని మరికొందరు కామెంట్ చేశారు. అయినా సీజన్ ఎంజాయ్ చేయడం కన్నా మరే అంశం ముఖ్యం ఉంటుందని కామెంట్ చేశారు. చిన్నారి మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిని చూసి వరుణ దేవుడికి వందనం చేయాలని కొందరు అంటున్నారు.
ఇటీవల మరో చిన్నారి వీడియో వైరల్ అయ్యింది. ఒక చిన్నారి టీవీ చూస్తూ డ్రమ్ వాయించారు. టేబుల్ మీద డ్రమ్ పెట్టుకుని.. బాటిల్ ద్వారా వాయించాడు. ఆ వీడియో కూడా 11 వేల సార్లు చూశారు. 800 మంది లైకులు ఇచ్చారు. ఇప్పుడు ఈ చిన్నారి వీడియో కూడా వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications