కానిస్టేబుల్ పోస్టులు: సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20, 2017 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్
జాబ్: కానిస్టేబుల్( ట్రేడ్స్ మాన్)
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తుకు తుది తేదీ: నవంబర్ 20, 2017

CISF Recruitment 2017 Apply For 378 Constable (Tradesman)

కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్): 378
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.21700, రూ.69100/ఒక నెలకు
వయో పరిమితి: అగస్టు 1, 2017నాటికి 18-23సం. ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 14, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 20, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/2yC9Zd

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central Industrial Security Force released new notification for the recruitment of total 378 (Three hundred and Seventy Eight) jobs for Constable (Tradesman). Job seekers should apply online before 20th November 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి