4వ తరగతి అత్యాచార బాధితులికి వైద్యం నిరాకరించిన ఆస్పత్రి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అత్యాచార బాధితురాలి ప్రాణాలమిదికి తెచ్చింది. నాలుగు రోజులపాటు వైద్యం నిరాకరించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, చైల్డ్ హెల్ప్ లైన్ టీమ్ జోక్యంతో ఆ 11 బాలికకు షాజహాన్‌పూర్ ఆస్పత్రిలోని వైద్యం అందించారు.
జనవరి 7న ఓ రైతు కూతురైన 11ఏళ్ల బాలికపై 20ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆ తర్వాత తీవ్రగాయాలతో పడివున్న ఆమెను కుటుంబసభ్యులు గుర్తించారు. ఆమె మెడపైన గాయాలున్నాయి. అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

జనవరి 8న 4వ తరగతి చదువుతున్న బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించాడు ఆమె తండ్రి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను ఇంటికి పంపించేశారు వైద్యులు. తిల్హర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోశన్ లాల్ వర్మ జోక్యంతో నాలుగు రోజుల తర్వాత ఆ బాలికను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బాధిత బాలిక కోలుకుంటోంది. వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బరేలీలో ఓ మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు యువకులు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని రికార్డు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications