కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో విషాదం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సోనియాకు మాతృ వియోగం కలిగింది. ఆగస్టు 27న సోనియా గాంధీ తల్లి పౌలా మైనో ఇటలీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పౌలా మృతదేహానికి మంగళవారమే అంతిమ సంస్కారాలు కూడా పూర్తయినట్లు జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొద్ది రోజుల క్రితమే ఇటలీ వెళ్లారు. వైద్యపరీక్షల కోసం తమ అధ్యక్షురాలు విదేశాలకు వెళుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక ఆమెకు తోడుగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఢిల్లీకి వచ్చే ముందు అస్వస్థతతో ఉన్న తన తల్లిని సోనియా పరామర్శిస్తారు అని జైరాం రమేశ్ తెలిపారు. అయితే, ఇంతలోనే సోనియా తల్లి మరణించారని, అంత్యక్రియలు నిర్వహించారని బుధవారం వెల్లడించారు.
Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications