రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం: గోవా నుంచి వస్తుండగా ప్రమాదం..
బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్యే సిద్దు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గోవా నుంచి బాగల్ కోట్ వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఇనోవా వాహనం తులసిగెరి వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన న్యామగౌడను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు సమాచారం. న్యామగౌడ ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున జామఖండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Congress MLA Siddu Nyama Gowda passed away in a road accident near Tulasigeri. He was on his way from Goa to Bagalkot. #Karnataka pic.twitter.com/0V8R9spaHh
— ANI (@ANI) May 28, 2018












Click it and Unblock the Notifications