వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

వివాదాస్పద పోస్టర్: ద్రౌపదిగా రేణుకా చౌదరి, కౌరవులుగా మోడీ, అమిత్ షా
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీని దుర్యోదనుడిగా, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ద్రౌపదిగా చూపిస్తూ యూపీలోని అలహాబాదులో ఓ వాల్ పోస్టర్ వెలిసింది. ఇది వివాదాస్పదం అయ్యే అవకాశముంది.
ఇందులో రాహుల్ గాంధీని కృష్ణుడిగా,బీజేపీ సీనియర్ నేత అద్వానీని దృతరాష్ట్రునిగా, అమిత్ షా, కిరణ్ రిజిజులను కౌరవులుగా చూపారు.

Recommended Video

Renuka Chowdhury Issue : Here Are The Reactions Of Politicians And Parties
దీనిని కాంగ్రెస్ నేత హసిబ్ అహ్మద్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ.. రాజ్యసభలో రేణుకా చౌదరిని అవమానించిన ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
renuka chowdhury pm modi congress poster allahabad controversial narendra modi amit shah mahabharat రేణుకా చౌదరి నరేంద్ర మోడీ అలహాబాద్ అమిత్ షా
English summary
A day after Congress MP Renuka Chowdhury moved a privilege motion in Rajya Sabha against Union minister of state for home Kiren Rijiju for posting a video of Narendra Modi mocking her laughter in the House, a Congress leader from Allahabad on Saturday put up a poster in which Chowdhury has been depicted as Draupadi while Modi, BJP chief Amit Shah have portrayed as Kauravas of Mahabharat.
Story first published: Sunday, February 11, 2018, 11:18 [IST]