12 లక్షల మార్క్నకు చేరువలో వైరస్, 28 వేల మంది మృతి, దేశంలో కరోనా లెక్కలివే..?
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభణ కొనసాగుతోంది. దేశంలో 11 లక్షల 92 వేల 915 మందికి వైరస్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొన్నది. ఇందులో 4 లక్షల 11 వేల 133 యాక్టివ్ కేసులు కాగా.. 7 లక్షల 54 వేల 50 మంది వైరస్ సోకి కోలుకున్నారు. 28 వేల 732 మంది చనిపోయారు.

కరోనా పాజిటివ్ కేసులు మహారాష్టలో ఎక్కువగా వస్తున్నాయి. బుధవారం కూడా 10 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. తమిళనాడులో 5 వేల పైచిలుకు కేరళలో వెయ్యి పైచిలుకు కేసులు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 6 వేల 45 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 12 లక్షల మార్క్నకు చేరువలో ఉంది.
Recommended Video
కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోటి 49 లక్షల పైచిలుకు మందికి వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 17 వేల 415 మంది వైరస్ సోకి చనిపోయారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రావడం కాస్త ఊరటనిచ్చే అంశం.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications