Cyclone Yaas Live updates:తీవ్ర రూపం దాల్చిన యాస్... ఒడిశా తీరం వద్ద విరుచుకుపడ్డ తుఫాన్..
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణం, ఆగ్నేయ దిశగా సుమారు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటగంటకూ బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒడిశా ఉత్తర ప్రాంతంలోని బాలాసోర్ సమీపంలోని ధమ్రా పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్స్ దిశగా ప్రస్తుతం ఈ తుఫాన్ కదలికలు ఉన్నాయని చెప్పారు. యాస్ తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం

West Bengal | National Disaster Response Force, Indian Army and State administration engaged in rescue operation in cyclone-affected Talgachari in East Midnapore pic.twitter.com/dESNWPm6iM
— ANI (@ANI) May 26, 2021
West Bengal CM Mamata Banerjee to visit East Midnapore on May 28. #CycloneYaas
— ANI (@ANI) May 26, 2021
(file pic) pic.twitter.com/8h9cmaWFC0
#CycloneYaas#IndianArmy Teams are carrying out #Rescue and Relief Operations. Teams have rescued large number of persons in #Howrah #WestBengal. #Logistics & #MedicalAid being extended to the locals.#IndianArmy#NationFirst pic.twitter.com/I17h5plpNa
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 26, 2021
West Bengal: Rain lashes Kolkata city; visuals from East Midnapore's Haldia#CycloneYaas pic.twitter.com/3RbNcXnBI9
— ANI (@ANI) May 26, 2021
#WATCH | Odisha: Strong winds and heavy rain hit Dhamra in Bhadrak district as #CycloneYaas nears landfall.
— ANI (@ANI) May 26, 2021
IMD says that the 'very severe cyclonic storm' is expected to make landfall by noon today with wind speed of 130-140 kmph gusting up to 155 kmph. pic.twitter.com/fveRV5Xfqb
People evacuated to shelter homes in view of #CycloneYaas in Odisha's Basudevpur. "Some 300-400 people have been shifted here with food & other facilities arranged by the district administration," says a local pic.twitter.com/bt7dVN20vF
— ANI (@ANI) May 25, 2021
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications