ప్రియుడని నమ్మి వెళితే.. ఫ్రెండ్స్‌తో గ్యాంగ్‌రేప్
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిస్డ్‌కాల్‌తో పరిచయమైన 22 ఏళ్ల యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఓ యువకుడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపుర నగరంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిది తుమకూరు. చిక్కబళ్లాపురకు చెందిన గిరీష్ శుక్రవారం ఈ యువతిని నగరానికి రప్పించాడు. ప్రేమించిన వ్యక్తి కావడంతో అతడ్ని నమ్మి వచ్చేసింది యువతి.

కాగా, గిరీష్.. అతడి మిత్రులైన ఆటోడ్రైవర్లు శశిధర్, శివ్ కుమార్, రమేష్‌బాబు ఆమెను ఓ గదిలో బంధించి మూడ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకొని బాధితురాలు మంగళవారం నగర పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలు ఇచ్చిన సమాచారంతో బుధవారం ఆ నలుగురు కామాంధులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications