దేవత లాంటి నన్ను విమర్శించినందుకే! దేశవ్యాప్తంగా అలజడి : మాయావతి

Subscribe to Oneindia Telugu

లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యాక్షుడు దయానంద్ సింగ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా బీఎస్పీ శ్రేణులు నిరసన గళం వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా బీఎస్పీ ఆందోళనలపై స్పందించిన మాయావతి.. దళితులంతా దేవతలా భావించే తనను అభ్యంతరకర భాషతో దూషించినందుకు గాను దేశవ్యాప్తంగా అలజడి రేగుతోందన్నారు. నిరసనల నేపథ్యంలో ప్రతీ ఊరు వాడా ఏకమయ్యి తనపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్నాయన్నారు. ప్రస్తుతం జోరందుకున్న ఆందోళనలు ఉత్తరప్రదేశ్ అంతటా కొనసాగుతున్నాయి.

Dalit people feels mayavati like god says mayavati

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mayavati responded over the issue of Dayanand singh abusing comments. She said dalit people feels mayavati like a god

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి