రక్షణ రంగానికి ప్రోత్సాహం: మోడీ, అద్భుత వైమానిక ప్రదర్శన(పిక్చర్స్)

బెంగళూరు: రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాల్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది.

ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రధాని వైమానిక రంగానికి చెందిన దేశ, విదేశీ ప్రతినిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ''వచ్చే పదేళ్ల వ్యవధిలో వైమానిక రంగానికి మాత్రమే రెండు లక్షల మంది సిబ్బంది, నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవసరం. అణువిద్యుత్తు, రోదసి రంగాల కోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల మాదిరే రక్షణ రంగం కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్ని ప్రారంభిస్తాం'' అని మోడీ వెల్లడించారు.

'మన దేశపు భద్రతా సవాళ్లు, అంతర్జాతీయ బాధ్యతలు అందరికీ తెలిసినవే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రువులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాల్సిందే. ఇందుకు రక్షణ బలగాల్ని నవీకరించాలి. ప్రపంచంలోకెల్లా రక్షణ పరికరాలు, వ్యవస్థల్ని అత్యధికంగా 60 శాతం మేర దిగుమతి చేసుకునే దేశంగా మనకు పేరుంది' అని తెలిపారు.

విదేశాలనుంచి రక్షణ పరికరాల కోసం భారత్ వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం పట్ల మోదీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిగుమతులను తగ్గించుకుని, దేశీయంగా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తన ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. నగర శివార్లలోని యలహంకలోని భారత వైమానిక దళ స్థావరంలో జరుగుతున్న ఈ ఎయిర్ షోలో 250కి పైగా భారతీయ కంపెనీలు, 300కు పైగా విదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి.

రక్షణ రంగానికి ప్రోత్సాహం: మోడీ, అద్భుత వైమానిక ప్రదర్శన

మోడీ

మోడీ

రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాల్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

మోడీ

మోడీ

బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది.

మోడీ

మోడీ

ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రధాని వైమానిక రంగానికి చెందిన దేశ, విదేశీ ప్రతినిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

మోడీ

మోడీ

'వచ్చే పదేళ్ల వ్యవధిలో వైమానిక రంగానికి మాత్రమే రెండు లక్షల మంది సిబ్బంది, నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవసరం. అణువిద్యుత్తు, రోదసి రంగాల కోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల మాదిరే రక్షణ రంగం కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్ని ప్రారంభిస్తాం' అని మోడీ వెల్లడించారు.

మోడీ

మోడీ

'మన దేశపు భద్రతా సవాళ్లు, అంతర్జాతీయ బాధ్యతలు అందరికీ తెలిసినవే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రువులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాల్సిందే. ఇందుకు రక్షణ బలగాల్ని నవీకరించాలి. ప్రపంచంలోకెల్లా రక్షణ పరికరాలు, వ్యవస్థల్ని అత్యధికంగా 60 శాతం మేర దిగుమతి చేసుకునే దేశంగా మనకు పేరుంది' అని తెలిపారు.

మోడీ

మోడీ

విదేశాలనుంచి రక్షణ పరికరాల కోసం భారత్ వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం పట్ల మోదీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిగుమతులను తగ్గించుకుని, దేశీయంగా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తన ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు.

ఎయిరో

ఎయిరో

నగర శివార్లలోని యలహంకలోని భారత వైమానిక దళ స్థావరంలో జరుగుతున్న ఈ ఎయిర్ షోలో 250కి పైగా భారతీయ కంపెనీలు, 300కు పైగా విదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఎయిరో

ఎయిరో

రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాల్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ఎయిరో

ఎయిరో

బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది.

ఎయిరో

ఎయిరో

ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రధాని వైమానిక రంగానికి చెందిన దేశ, విదేశీ ప్రతినిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఎయిరో

ఎయిరో

''వచ్చే పదేళ్ల వ్యవధిలో వైమానిక రంగానికి మాత్రమే రెండు లక్షల మంది సిబ్బంది, నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవసరం. అణువిద్యుత్తు, రోదసి రంగాల కోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల మాదిరే రక్షణ రంగం కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్ని ప్రారంభిస్తాం'' అని మోడీ వెల్లడించారు.

ఎయిరో

ఎయిరో

ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన అనేక రకాల పౌర, రక్షణ విమానాలు ఆకాశంలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తుంటే బెంగళూరువాసులు కంటిమీద రెప్పవేయటం మర్చిపోయారు.

ఎయిరో

ఎయిరో

బ్రీట్లింగ్ వింగ్‌వాకర్స్ (బ్రిటన్), స్కాండినేవియన్ ఎయిర్‌షో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఫైయింగ్ బుల్స్, యకోవ్‌లెవ్స్ (బ్రిటన్) బృందాలు ఆకాశంలో పక్షులతో పోటీపడి చేసిన విన్యాసాలు అబ్బురపర్చాయి.

ఎయిరో

ఎయిరో

ఈ ప్రదర్శనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు (ఐఏఎఫ్) చెందిన సారంగ్ బృందం, స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి.

ఎయిరో

ఎయిరో

ఫ్రాన్స్ తయారీ రఫెల్ ఫైటర్స్, అమెరికాకు చెందిన ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్స్, ఎఫ్-15సీ ఈగిల్స్, బోయింగ్ కేసీ 135 ట్యాంకర్స్, సీ-17 గ్లోబ్‌మాస్టర్-3, పీ-8ఏ సముద్ర గస్తీ విమానాల విన్యాసాలు ఔరా అనిపించాయి.

ఎయిరో

ఎయిరో

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ ప్రదర్శనలో 250 భారతీయ, 300 విదేశీ విమాన, రక్షణ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఎయిరో

ఎయిరో

రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాల్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ఎయిరో

ఎయిరో

బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది.

ఎయిరో

ఎయిరో

ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రధాని వైమానిక రంగానికి చెందిన దేశ, విదేశీ ప్రతినిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఎయిరో

ఎయిరో

'వచ్చే పదేళ్ల వ్యవధిలో వైమానిక రంగానికి మాత్రమే రెండు లక్షల మంది సిబ్బంది, నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవసరం. అణువిద్యుత్తు, రోదసి రంగాల కోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల మాదిరే రక్షణ రంగం కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్ని ప్రారంభిస్తాం' అని మోడీ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+