మురికివాడ జనాలపై బీజేపీ ఫోకస్.. ఇళ్ల నిర్మాణం అంటూ ఎర, ఆప్‌పై విమర్శలు

ప్రధాన పార్టీలు ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చేనెల 4వ తేదీన ఎన్నిక జరగనుండగా.. ఓటర్లను తమవైపు తిప్పుకునే యత్నంలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ హామీలను గుప్పిస్తోంది. కల్కాజీ ఎక్స్ టెన్షన్ భూమిహీన్ క్యాంప్ వద్ద బస్తీ వాసులకు ఇళ్ల కేటాయింపు జరుగుతుందని చెబుతోంది. మిగతా బస్తీ వాసులకు ఆశ కల్పిస్తోంది.

మురికివాడలో నివసించే వారికి పునరావసం కల్పించడంపై ఫోకస్ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం జాన్ ఝగ్గి, వహాన్ మకాన్ వాగ్దానం ఎలా నెరవేర్చిందో జనాలు తెలియజేయనుంది. గత 4 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా మురికివాడల నివాసితులకు ఏ ప్రభుత్వం గృహ నిర్మణం కల్పించలేకపోయిందని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఇఛ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. వారిని పరిశుభ్ర వాతావరణంలో జీవించేందుకు పునరావాసం కల్పించిందని అంటున్నారు. వారికి ఇచ్చిన బహుళ అంతస్తులు చక్కగా ఉన్నాయిని తెలిపారు.

Delhi MCD polls: For BJP, housing for poor key poll plank

గత ఎన్నికల్లో వారి కోసం వాగ్దానం చేసిన ఆప్ ఏం చేసిందని అడిగారు. ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టలేదని అడిగారు. గత పదేళ్ల నుంచి 40 వేల ప్లాట్ల నిర్మాణం జరిగాయని.. కానీ ఇవీ ఖాళీగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం పేదలకు కేటాయించలేదు అని అడిగారు.

ఢిల్లీలో గల ఇతర మురికివాడలకు చెందిన వారికిఈ ప్లాటు చూపిస్తామని బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు సునీల్ యాదవ్ తెలిపారు. వసంత్ కుంజ్, దక్షిణ ఢిల్లీ వార్డుకు చెందిన ప్రజలు వీటిని శనివారం సందర్శించారని తెలిపారు. ఆదివారం మోతినగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెహ్రౌలి నుంచి మురికివాడల నివాసితుల ప్లాట్లను చూడటానికి వచ్చారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+