Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, ఢిల్లీలోకి ప్రవేశం: పోలీసుల సెర్చ్ ఆపరేషన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు చెప్పడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (NCR)లోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ముగ్గురి నుంచి నలుగురు ప్రవేశించి ఉంటారని అనుమానం.

Delhi Police conducts raids at 9 locations after red alert over potential JeM terror strikes
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+