డీజేపై డెలీవరి లైంగిక వేధింపులు, బాధితురాలు ఏం చేసిందంటే?
బెంగుళూరు: పుడ్ డెలివరీ చేసే బాయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పబ్‌లో పనిచేసే మహిళా డీజే తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.
బెంగుళూరులోని ఓ పబ్‌లో పనిచేసే ఓ మహిళా డీజే ఒంట్లో బాగా లేకకోపవడంతో ఆన్‌లైన్‌లో ఇంటికే భోజనాన్ని ఆర్డర్ చేసింది. అయితే భోజనం తీసుకువచ్చిన డెలీవరి బోయ్ నేరుగా ఇంట్లోకే వచ్చాడు.

డెలీవరి బోయ్ కనీసం తన ఫ్లాట్ తలుపులు తట్టకుండానే వచ్చాడని బాధితురాలు ఆరోపించారు. అంతేకాదు ఈ విషయమై తాను అతడిని నిలదీసినట్టు చెప్పారు. మరో వైపు భోజనం తీసుకొని బిల్లు చెల్లించి తాను ఇంట్లోకి వెళ్తుంటే డెలీవరి బోయ్ తనను అనుసరించాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.
అంతేకాదు తన పట్ల ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను అతడితో వాగ్వాదానికి దిగినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో పక్క ప్లాట్‌లో ఉన్న కుక్కలు మొరగడంతో డెలీవరి బోయ్ పారిపోయాడని ఫేస్ బుక్ ద్వారా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications