టీనేజ్ నుండి: పదకొండేళ్లుగా సోదరిపై డాక్టర్ అత్యాచారం

మనేసర్ పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడైన తన సోదరుడు తనపై చేస్తున్న అఘాయిత్యంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఇప్పుడు ఇరవై ఏడేళ్లు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని, 2005 తర్వాత అది మరింతగా పెరిగిపోయిందని ఆరోపించింది.
దేశ రాజధానికి సమీపంలో 14 ఏళ్ల దళిత బాలికపై జరిగిన ఘోర అన్యాయం వెలుగు చూసింది. నోయిడా సమీపంలోని సలార్ పూర్ గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తున్న బాలికను ఈ నెల 17న ఏడుగురు యువకులు అపహరించుకుపోయారు. అపహరించిన వారిలో ఐదుగురు బాలికపై వరుసగా పలుమార్లు అత్యాచారం జరిపారు.
చివరకు ఈ నెల 20న అపహరించిన ప్రదేశంలోనే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications