Doubt: భార్య గర్బవతి, కడుపులో బిడ్డకు తండ్రి నేనా ? లేక ?, భార్యను సుత్తితో కొట్టి చంపేసి భర్త ఏం చేశాడంటే!

మీరట్/ ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు. కిరాణా షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. భర్త షాపులో లేని సమయంలో అతని భార్య షాపులో వ్యాపారం చేస్తోంది. కిరాణా షాపుకు వచ్చి వెలుతున్న కొందరు యువకులు భార్యతో చనువుగా మాట్లాడుతున్నారు. తన భార్య షాపుకు వచ్చే కుర్రాలతో చనువుగా ఉంటోందని గమనించిన భర్త ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు.

భార్య మీద అనుమానంతో రగిలిపోతున్న సమయంలో అతని భార్య గర్బవతి అయ్యింది. నా భార్య కడుపులో ఉన్న బిడ్డను తండ్రి నేనా ? లేక ? అంటూ ఇంకా అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో దంపతుల మద్య ప్రతి నిత్యం గొడవలు జరిగాయి. రాత్రి భోజనం చేసి భార్యతో సంతోషంగా ఉన్నట్లు నటించిన భర్త నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత సుత్తి తీసుకుని భార్య తల నుజ్జునుజ్జు చేసి చంపేసిన తరువాత వెంటనే భర్త కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దంపతుల మొదట్లో ఫుల్ హ్యాపీ

దంపతుల మొదట్లో ఫుల్ హ్యాపీ

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని లిసారిగేట్ ఏరియాలో 32 ఏళ్ల సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం 29 ఏళ్ల స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని సూరజ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సూరజ్, స్వప్నా దంపతులు సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు.

షాపులో క్లోజ్ గా మాట్లాడుతున్న భార్య

షాపులో క్లోజ్ గా మాట్లాడుతున్న భార్య

సూరజ్ ఇంటి సమీపంలో సొంతంగా కిరాణా షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. భర్త సూరజ్ షాపులో లేని సమయంలో అతని భార్య స్వప్నా షాపులో వ్యాపారం చేస్తోంది. కిరాణా షాపుకు వచ్చి వెలుతున్న కొందరు యువకులు సూరజ్ భార్య స్వప్నాతో చనువుగా మాట్లాడుతున్నారు. మొదట్లో ఈ విషయాన్ని సూరజ్ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది.

భార్య మీద డౌట్ వచ్చేసింది

భార్య మీద డౌట్ వచ్చేసింది

తన భార్య స్వప్నా షాపుకు వచ్చే కుర్రాలతో చనువుగా ఉంటోందని గమనించిన సూరజ్ ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. నువ్వు షాపులో ఎందుకు అందరితో చనువుగా ఉంటున్నావు అంటూ సూరజ్ అతని భార్య స్వప్నాను ప్రశ్నించడ మొదలు పెట్టాడు. సరే నా పద్దతి మార్చుకుంటానని స్వప్నా ఆమె భర్త సూరజ్ కు చెప్పింది.

కడుపులో బిడ్డకు తండ్రి నేనా ? లేక?

కడుపులో బిడ్డకు తండ్రి నేనా ? లేక?

భార్య మీద అనుమానంతో రగిలిపోతున్న సమయంలో సూరజ్ భార్య స్వప్నా గర్బవతి అయ్యింది. నా భార్య స్వప్నా కడుపులో ఉన్న బిడ్డను తండ్రి నేనా ? లేక ? అంటూ సూరజ్ ఇంకా అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో సూరజ్, స్వప్నా దంపతుల మద్య ప్రతి నిత్యం గొడవలు జరిగాయి. పెద్దలు ఇంతకాలం నచ్చ చెబుతూ వచ్చినా సూరజ్ లో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసింది.

భార్యను సుత్తితో కొట్టి చంపేసిన భర్త

భార్యను సుత్తితో కొట్టి చంపేసిన భర్త

స్వప్నా ప్రస్తుతం 5 నెలల గర్బవతి. నా భార్య స్వప్నాను ప్రాణాలతో వదిలేస్తే ఆమె బిడ్డకు నేను తండ్రి కావలసి వస్తుందని సూరజ్ రగిలిపోయాడు. ఎలాగైనా నా భార్యను చంపేయాలని సూరజ్ డిసైడ్ అయ్యాడు. రాత్రి భోజనం చేసి భార్య స్వప్నాతో సంతోషంగా ఉన్నట్లు నటించిన సూరజ్ భర్త నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత సుత్తి తీసుకుని భార్య స్వప్నా తల మీద దాడి చేసి మెదడు నుజ్జునుజ్జు చెయ్యడంతో స్పాట్ లో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

భయంతో భర్త ఆత్మహత్య

భయంతో భర్త ఆత్మహత్య

భార్యను చంపేసిన సూరజ్ తరువాత బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు కిరాణా షాపు మూసివేసి ఉండటం, దంపతులకు ఫోన్ చేసినా ఎవ్వరూ రిసీవ్ చెయ్యకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్లి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+