భార్యపై అత్యాచారం: డిఆర్‌డివో శాస్త్రవేత్తపై కేసు

2011లో తమకు పెళ్లి అయిందని, అయితే అప్పటికే తపస్‌కు మరో పెళ్లయిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టాడని ఆమె ఆరోపించారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెప్పి తనను వివాహమాడాడని, కానీ విడాకులు తీసుకోని విషయం తనకు తర్వాత తెలిసిందని ఆమె వివరించారు
తపస్‌పై అత్యాచారం, మోసం, మోసగించి వివాహం చేసుకోవడం, భార్యను హింసించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తపస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉద్యోగం చేస్తున్నారు.
తదపరి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని రాయపూర్ పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ఓపి పాల్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఆదివారం తపస్‌పై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications