గుండె నొప్పి: దుబాయి విమానం దించెయ్యండి
చెన్నై: ప్రయాణికుడు అనారోగ్యానికి గురి కావడంతో కౌలాలంపూర్ వెలుతున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో ఆ వృద్దుడి ప్రాణాలు నిలబడ్డాయని అధికారులు చెప్పారు.
శనివారం దుబాయి నుంచి కౌలాలంపూర్ కు ఎమిరేట్స్ ఈకే- 346 విమానం బయలుదేరింది. అందులో దుబాయికి చెందిన 61 సంవత్సరాల వృద్దుడు ప్రయాణిస్తున్నారు. మార్గం మద్యలో ఆయనకు గుండె నొప్పి వచ్చింది.

విషయం తెలుసుకున్న పైలెట్లు వెంటనే ఎమిరేట్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే విమానాన్నిచెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ చెయ్యాలని అధికారులు పైలెట్లకు సూచించారు.
చెన్నై విమానాశ్రయం అధికారుల అనుమతితో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వృద్దుడికి ప్రథమ చికిత్స అందించి తరువాత చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించామని, విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications