షాక్: పదో తరగతి విద్యార్థితో మహిళ వివాహేతర సంబంధం, తల్లి ఆవేదన
ఓ వివాహిత.. పదో తరగతి విద్యార్థితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
పుదుచ్చేరి: ఓ వివాహిత.. పదో తరగతి విద్యార్థితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాలుడి తల్లి ఫిర్యాదుచేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అరియాంకుప్పం ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇటీవల పుదుచ్చేరిలోని బాలల సంక్షేమ కమిటీ అధ్యక్షులు విద్యా రామ్‌కుమార్‌కు ఓ ఫిర్యాదు చేశారు
తన కుమారుడు పదో తరగతి చదువుతున్నాడని తెలిపింది ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తమ ఇంట్లో అద్దెకు ఉన్న మహిళ (34)తో అతడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని పేర్కొంది. ఇల్లు ఖాళీ చేయించినా ఆమె తీరు మారలేదని ఆరోపించింది.

ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, అధికారుల విచారణలో సదరు ఆరోపణ నిజమని తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సదరు మహిళపై అరియాంకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది ఇలా ఉండగా, కీలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థినిని అదే పాఠశాలలో చదువుకుంటున్న బాలుడు సమీపంలోని చెరకు తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయడానికి యత్నించాడు. ఈ ఘటనపై బాలల సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు మంగలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications