వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్రటేరియట్లో అగ్నిప్రమాదం, బస్సు బోల్తా పడి 13 మంది మృతి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని ఎనిమిదవ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగి మిగతా కార్యాలయాలకు వ్యాపించాయి. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 20 పైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

అయితే ప్రమాదంలో ఎవరికీ గాయపడలేదు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని తెలుస్తోంది. సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసున్న ఆ రాష్ట్ర పంచాయితీ మంత్రి సుబ్రతా ముఖర్జీ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో బస్సు బోల్తా పడి 13 మంది మృతి:

పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్-కాట్వా రహదారి వద్ద ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి.

 కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని ఎనిమిదవ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగి మిగతా కార్యాలయాలకు వ్యాపించాయి.

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 20 పైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం


అయితే ప్రమాదంలో ఎవరికీ గాయపడలేదు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని తెలుస్తోంది.

 కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కత్తా కొత్త సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసున్న ఆ రాష్ట్ర పంచాయితీ మంత్రి సుబ్రతా ముఖర్జీ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
A massive fire broke out at the 8th floor of New Secretariat building in Kolkata, West Bengal on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X