డేరా బాబా: భక్తుల కోసం డ్రింక్, కానీ...47 నియమాలు తప్పనిసరి

Posted By:
Subscribe to Oneindia Telugu

చంఢీఘడ్: డేరా బాబాలో బయటకు తెలియని మరో ప్రపంచాన్ని నడిపారు రామ్‌రహీమ్ సింగ్.హైకోర్టు ఆదేశాల మేరకు డేరా ఆశ్రమంలో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. జామ్ ఏ ఇన్సా పేరిట రామ్ రహీమ్ సింగ్ బాబా తయారుచేసిన డ్రింక్ పొందాలంటే 47 కఠిన నియమాలను పాటించాల్సిందే.

కీలకమైన హర్డ్‌డిస్క్ స్వాధీనం, బాబా వీడియోలేనా?

డేరా బాబా అనేక దారుణాలకు పాల్పడ్డాడని అతడిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కో విషయం వెలుగు చూస్తోంది. డేరాబాబాకు భయపడని ఇప్పటివరకు నిజాలను చెప్పని వారు కూడ ప్రస్తుతం నోరు విప్పుతున్నారు.

చిన్నారులతో డేరాబాబా సెక్స్: ఆ ఆస్పత్రిలో గర్భస్రావాలే అధికం

అసలు డేరా సచ్ఛాసౌధలో ఎప్పుడు ఏం బయటపడుతోందననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా రాహ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ళ పాటు శిక్ష పడింది.

  డేరా బాబా: పోర్న్ చిత్రాలు చూస్తూ సెక్స్, డేరాల నిండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలే!

  జైలులో డేరాబాబా దినచర్య ఇలా, పండ్లు, జ్యూస్ మాత్రమే

  సాధ్వీలపైనే కాదు స్కూల్ విద్యార్థినులపై కూడ బాబా లైంగిక వేధింపులకు పాల్పడేవాడని డేరా ఆశ్రమంలో పనిచేసిన టూన్ అే వ్యక్తి బయటపెట్టారు. అంతేకాదు ఈ విషయాన్ని ఓ బాధితురాలు కూడ ధృవీకరించారు.

  ఆ డ్రింక్ కావాలంటే..

  ఆ డ్రింక్ కావాలంటే..

  బాబా రామ్‌రహీం సింగ్ తన భక్తులకు ‘జామ్ ఏ ఇన్సా' పేరిట ఒక డ్రింక్‌ను తాగించేవాడు. డేరా విధించిన 47 కఠిన నియమాలను పాటించినవారికే ఈ డ్రింక్ దక్కేది. వీరంతా తమ సంపాదనలో కొంత మొత్తాన్ని డేరాకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ జామ్ తాగిన భక్తులకు ఎటువంటి కష్టాలు రావని బాబా భక్తులను నమ్మించేవాడు. . ఈ డ్రింగ్‌ను బాబా స్వయంగా తయారు చేస్తాడు. అలాగే ఈ డ్రింక్‌ను భక్తులకు తాగించేముందు భాబా వారి నుంచి ఐదు ప్రమాణాలు చేయిస్తాడు.

  బాబా తాగిన తర్వాతే భక్తులు తాగాలి

  బాబా తాగిన తర్వాతే భక్తులు తాగాలి

  ఈ డ్రింక్ డేరా ఆశ్రమంలోనే తాగాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు దీనిని తాగకూడదని బాబా షరతు విధించాడు. ఈ డ్రింక్ తాగేవారు అందుకు ముందుగా ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. ఈ ఫారం నింపిన తరువాత బాబా వారికి ఒక లాకెట్ ఇస్తాడు. 2007 నుంచి బాబా ఈ డ్రింక్ తయారుచేస్తున్నాడు. దీనిని ముందుగా బాబానే తాగుతాడు. తరువాత భక్తులచేత తాగిస్తాడు.

  అక్షయ్‌కుమార్, హనీప్రీత్ జంటగా సినిమా

  అక్షయ్‌కుమార్, హనీప్రీత్ జంటగా సినిమా

  హనీప్రీత్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పక్కన నటించాలని కలలు కనేది. ఇందుకోసం బాబా... సదరు హీరో అక్షయ్ కుమార్‌తో సమావేశమై, హనీ‌ప్రీత్‌తో సినిమాపై చర్చించాడు. హనీ‌ప్రీత్... బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో కూడా నటించాలని తాపత్రయ పడేది. ఇందుకోసం కూడా బాబా ప్రయత్నించాడని వినికిడి.

  హనీప్రీత్ మాట ప్రకారంగానే బాబా

  హనీప్రీత్ మాట ప్రకారంగానే బాబా

  హనీప్రీత్ ఏం కోరుకుంటే దానిని నెరవేర్చేందుకు బాబా ప్రయత్నించేవాడు. సినిమా ప్రయత్నాల కోసం బాబా ముంబైలో ఖరీదైన నాలుగు అంతస్థుల భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. వాటిలో ఒక స్టూడియో ఏర్పాడు చేశాడు. భవిష్యత్‌లో హాలీవుడ్ సినిమాలు నిర్మించే దిశగా బాబా ప్రయత్నిస్తున్నాడని ప్రచారం కూడ ఉంది. గతంతో డేరా ఆశ్రమంలో ఉన్న భూపేంద్ర గోర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jam-e-Insa of Gurmeet Ram Rahim for devotees form saints, was known to everyone form devotees to Sadhvis who stood against Baba and pushed them behind the bars. But if the devotee tells something about this Jam-e-Ins, on the other side, Sadhvi tells something different. People who have turned their backs for Dera, tell Jam-e-Insa as a drink by which the man came under the control of Baba. Even person cannot think of himself too.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X