పెళ్లి వేడుకలో విషాదం: 23 మంది మృతి
రాజస్థాన్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లో ఓ పెళ్లి మండపం గోడ కూలి 23 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లో ఓ పెళ్లి మండపం గోడ కూలి 23 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వారు ఓ గోడ వద్ద షెల్టర్ తీసుకున్నారు. ఆ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు 22 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరొకరు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ ఎన్‌కే గుప్తా తెలిపారు.












Click it and Unblock the Notifications