వినోదంలో విషాదం: నలుగురు ఐఐటి విద్యార్థుల మృతి

ఉద్యోగాలు వచ్చాయనే సంతోషంలో వారు విహారయాత్రకు ఇన్నోవా వాహనంలో జైసల్మేరు బయలుదేరారు. వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
తిరిగి వస్తుండగా వాహనం టైర్ పగిలిపోయి వాహనం బోల్తాలు కొట్టింది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరఇంచారు. మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతులను చత్తీస్‌గడ్‌కు చెందిన పల్లవ్ అగర్వాల్, బీహార్‌కు చెందిన అర్చనా మండల్, ఢిల్లీకి చెందిన దీక్షా గౌతమ్, మయాంక్ గోయల్‌గా గుర్తించారు.
ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ఇన్నోవాలో ఆరుగురు ప్రయాణించారు. టైర్ పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దాంతో ప్రమాదం సంభవించింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications