ఊరేగింపులో అపశృతి: విద్యుత్ తీగలు తగలి 4గురు భక్తులు మృతి
వెల్లూరు: ఆలయంలో దేవుడి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని వెల్లూరులో ఓ ఆలయంలో జరిగిన దేవుడి ఊరేగింపులో ప్రమాదవశాత్తు విద్యుత తీగలు తగిలి నలుగురు భక్తులు మృతి చెందారు.
వివరాలిలా ఉన్నాయి. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాయ ఉత్సవంలో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ సమయంలో కరెంటు షాక్ తగిలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ఈ క్రమంలో నలుగురు భక్తులకు విద్యుత్ తీగలడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications