అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకు తగులబెట్టాడు

దాడి చేసిన వ్యక్తిని మనోరంజన్ కుమార్‌గా పోలీసులు గుర్తించాడు. అమ్మాయిపై శరీరంపై కిరోసిన్ పోసి ఆమెను తగులబెట్టాడు. ఆమె 80 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. భగల్పూర్ జిల్లా అస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
మనోరంజన్ కుమార్ దాడి చేసిన తర్వాత పారిపోయాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఆఫీసర్ చెప్పారు.
టీనేజ్ అమ్మాయిపై ఈ దాడి శుక్రవారంనాడు జరిగింది. ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications