కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్ అధియా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్ అధియాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా హస్ముఖ్ పనిచేస్తున్నారు.
Recommended Video

PM Modi's Notes Ban After A Year : What's Changed

1981 గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన హుస్ముఖ్ గత నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం సమయంలో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం లభించింది.












Click it and Unblock the Notifications