నియంత్రించుకోలేనంత కామవాంఛ: డేరా బాబాకు వింత వ్యాధి, 'సాటిరియాసిస్'..

Subscribe to Oneindia Telugu

చంఢీగఢ్: ఆశ్రమంలో ఉన్నంతసేపు విచ్చలవిడి శృంగారంతో.. తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా గడిపిన డేరా బాబా.. సీన్ ఒక్కసారిగా జైలుకు మారేసరికి ఇంకా తేరుకోలుకపోతున్నాడు. రాజభోగాలు, రాసలీలు ఒక్కసారిగా దూరమయ్యేసరికి ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నాడు.

'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

ఇన్నాళ్లు విపరీతమైన లైంగిక సుఖాన్ని అనుభవించి, ఒక్కసారిగా దానికి దూరమవడంతోనే బాబాలో ఈ మార్పు అని వైద్యులు చెబుతున్నారు. అతని మానసిక స్థితిని బట్టి 'సాటిరియాసిస్' అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్దారించారు. ఈ వ్యాధికి గురైనవారు నియంత్రించుకోలేనంత కామవాంఛతో ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటారని అన్నారు.

 Gurmeet Ram Rahim is a sex addict suffering from satiriasis

బుధవారం డేరా బాబాకు వైద్య పరీక్షలు నిర్వహించిన పీజీఐఎంఎస్‌ వైద్యుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం గుర్మీత్ బాబా తీవ్రమైన అశాంతి, నిద్రలేమితో బాధపడుతున్నట్లు తెలిపింది. గుర్మీత్ తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The baba is, in fact, a sex addict. He has no access to physical pleasures in the jail which is the cause for his restlessness. He can be treated. However, if the treatment is delayed, it can lead to a bigger problem

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి