Miss Universe 2021:జడ్జీలను మెప్పించిన హర్నాజ్.. నీకు నువ్వే సాటి, ఇతరులతో పోల్చుకోవద్దంటూ..
మిస్ యూనివర్స్ కిరీటాన్ని పంజాబ్‌కు హర్నాజ్ కౌర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె న్యాయ నిర్ణేతలను ఎలా ఇంప్రెస్ చేశారు. విశ్వ సుందరీగా ఆమెను ఏ సమాధానం నిలబెట్టిందనే అంశం చర్చకు దారితీసింది. పరాగ్వేకు చెందిన నదియా ఫెర్రెరియా, సౌతాఫ్రికాకు చెందిన లలీలా స్వానేతో కలిసి హర్నాజ్ టాప్-3లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో ఒత్తిడిని జయించడానికి యువతకు ఇచ్చే సలహా ఏంటీ అని న్యాయ నిర్ణేతలు ప్రశ్నించారు.

ఆ ఆన్సర్ ఇదే
దీనికి హర్నాజ్ తడుముకోకుండా.. ధైర్యంగా తన సమాధానం ఇచ్చారు. తమను తాము విశ్వసించాలని, అదే యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అని హర్నాజ్ తెలిపారు. ఇతరులతో పోల్చుకోవద్దని.. మీకు మీలా ఉండాలని సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న అంశాలపై మాట్లాడాలని కోరారు. నీతో నువ్వు మాట్లాడితేనే కదా సమస్య తెలిసేది అని వివరించారు. నీ జీవితాన్ని నువ్వే నాయకుడివి.. నీ గొంతకే అన్నింటినీ సమాధానం చెప్పేది అని వివరించారు. తన విషయంలో తనను విశ్వసిస్తానని తెలిపారు. అందుకోసమే తాను ఇక్కడ.. మీ ముందు ఉన్నానిని హర్నాజ్ వివరించారు. వాతావరణమార్పు ఒక బూటకమని అంటుంటారు..దీనికి మీరిచ్చే సమాధానం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రకృతిలో చాలా సమస్యలు ఉన్నాయని తెలిసి...తన గుండె పగిలిపోతోందన్నారు. ఇదంతా బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదన్నారు. ఈ సమాధానం న్యాయ నిర్ణేతలను ఇంప్రెస్ చేసింది. ఆమెకు విశ్వసుందరి కిరీటం వరించింది.

నదియా ఇలా
ఇదే ప్రశ్నకు ఫస్ట్ రన్నరప్ నదియా ఇలా సమాధానం ఇచ్చారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని వివరించారు. కానీ వాటిని తాను ఎదుర్కొని నిలబడ్డానని చెప్పారు. అందరూ మహిళలు దళాల్లో చేరాలని.. అప్పుడు సమస్యను తమకు తామే పరిష్కరించుకోగలరని చెప్పారు. దీంతో మీరు విజయవంతులు అవుతారని ఆమె వివరించారు. ఈ సమాధానం జ్యురీ సభ్యులను అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఆమెను ఫస్ట్ రన్నరప్ చేశారు.

లీలా ఇలా
సెకండ్ రన్నరప్ సౌతాఫ్రికాకు చెందిన లీలా ఇలా సమాధానం చెప్పారు. ఈ రోజుల్లో యువత ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలని సూచించారు. కానీ ఈజీగా వస్తుందని ఆశించొద్దు అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు మహిళలు/ యేవత అందరూ రాజీపడుతున్నారని... పోరాటం చేయడం లేదని చెప్పారు. ఈ సమాధానం కూడా జ్యురీని అంతగా మెప్పించలేకపోయింది. అందుకే సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications