ఎన్కౌంటర్: రీపోస్టుమార్టం ఖర్చు ఏపీదే, భద్రత కల్పించాలని తమిళనాడుకు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన శశికుమార్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించింది. పోస్టుమార్టం ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని సూచించింది.
రీపోస్టుమార్టం ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మరోసారి శవపరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నిమ్స్ వైద్యులు చెన్నై వెళ్లేందుకు అదనపు భద్రత కల్పించాలన్నారు. శవపరీక్షను అడ్డుకొని ర్యాలీలు, ఊరేగింపులు చేయకుండా చూడాలని అదేశించింది. నివేదికను సీల్డు కవరులో తమకు అందజేయాలని సూచించింది.
వికారుద్దీన్ ఎన్కౌంటర్ పైన..

వికారుద్దీన్ ముఠా ఎదురు కాల్పుల కేసు పైన హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆలేరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఒక్కొక్కరికి 15 తూటాలు తగిలాయని పేర్కొంది. మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని అర్జీదారు అభ్యర్థించారు. కేసు విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications