బాణసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఒడిషా రాష్ట్రం రూర్కెలాలోని బాణసంచా మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

Recommended Video

    Diwali 2017 : Fire In Crackers Market : Plz Be Safe | Oneindia Telugu

    భువనేశ్వర్‌ : ఒడిషా రాష్ట్రం రూర్కెలాలోని బాణసంచా మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

    45 దుకాణాలు, 22 ద్విచక్రవాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేశారు.

    Huge Fire Accident in a Crackers Market

    అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+