హద్దు మీరితే సహించేది లేదు: కేరళ ఐఏఎస్ లకు సీఎం వార్నింగ్!

కేరళ ఐఏఎస్ అధికారులంతా సామూహికంగా సెలవులు పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై సీఎం విజయన్ మండిపడ్డారు.

తిరువనంతపురం: కేరళ ఐఏఎస్ అధికారులను ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ కాస్త గట్టిగానే మందలించారు. ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ నిఘా, కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో.. వారంతా సామూహికంగా సెలవులు పెట్టాలని శనివారం నాడు నిర్ణయించారు.

IAS officers call off mass leave protest after CMs rap

ఈ నేపథ్యంలో సీఎం పినరై విజయన్‌ దీనిపై సోమవారం 8 మంది ఉన్నత ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఐఏఎస్ ల మూకుమ్మడి సెలవుల నిర్ణయంపై సమావేశంలో ఆయన మండిపడ్డారు. హద్దు మీరితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తమపై ఇప్పటి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+