స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు: ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్-2018

Subscribe to Oneindia Telugu

జాతీయ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకుల్లోను స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 27, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
ఖాళీలు: 1315
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: నవంబర్ 27, 2017

IBPS SO Recruitment 2018 Apply For 1315 Specialist Officers

పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్(సీఆర్పీ ఎస్పీఎల్--VII)
1) ఐటీ ఆఫీసర్(స్కేల్ I): 120 పోస్టులు
2) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్((Scale I): 30 పోస్టులు
3) రాజ్ భాష అధికారి( స్కేల్ I): 60 పోస్టులు
4) లా ఆఫీసర్( స్కేల్ I): 35 పోస్టులు
5)హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I): 35 పోస్టులు
6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్ I): 195పోస్టులు

విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా పీజీ చేసి ఉండాలి. లేదా డిగ్రీతో పాటు డీఓఈఏసీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్) బి లెవల్/ అగ్రికల్చర్ ఆఫీసర్- అగ్రికల్చర్ విభాగంలో నాలుగేళ్ల డిప్లోమా(Scale-I)/పీజీ- రాజ్ భాష అధికారి/ఎల్ఎల్‌బి-బార్ కౌన్సిల్ లా/పర్సనల్ ఆఫీసర్/ఎంబీఏ/2సం.పీజీడీబీఏ/పీజీడీబీఎం-మార్కెటింగ్ ఆఫీసర్

వయోపరిమితి: నవంబర్ 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 20-30సం. ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ), రాతపరీక్ష II(మెయిన్స్), వ్యక్తిగత ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 7, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 27, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/naA8kF

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Institute of banking personnel selection recruitment 2018 notification has been released for the recruitment of total 1315 (one thousand Three hundred and Fifteen) jobs for Specialist Officer in nationalized banks and any other bank or financial institutions. Job seekers should apply online before 27th Nov

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి