ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్
చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చేస్తూ పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థి బుధవారం వాష్ రూమ్‌లో స్నానం చేస్తుండగా.. గోడకు చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించింది. ఆ రంధ్రం గుండా ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభమ్ బెనర్జీ వీడియో తీస్తున్నట్లు గమనించింది. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఐఐటీ మద్రాసు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడు ఫోన్లో సంబంధిత ఎలాంటి వీడియోలు దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించామని, విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications