Illegal affair: నా దగ్గర నీకు అంత సీన్ లేదు, నీకు ఆంటీ కావాలారా ?, ఇద్దర్ని దుమ్ములేపిన పెళ్లామ్ !
ముంబాయి/ఔరంగాబాద్/చెన్నై: ఆరంజ్ పండులాంటి భార్యతో కాపురం చేస్తున్న భర్త టేస్ట్ మార్చాలని ప్రయత్నించాడు. ఇదే సమయంలో యాపిల్ పండు లాంటి ఆంటీ చిక్కడంతో భర్తకు బంపర్ ఆఫర్ చిక్కినట్లు అయ్యింది. అంతే భార్యకు మంచి సినిమా స్టోరీలు చెబుతున్న భర్త ఎప్పుడు పడితే అప్పుడు కారు బయటకు తీసి పోలో అంటూ వెళ్లిపోతున్నాడు. మీరు ఎక్కడికి వెలుతున్నారు ?, ఇంటికి రావడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ భార్య ఆమె భర్తను అడిగింది. టీవీ సీరియ్ లో లాగా రోజుకు ఒక అల్లుకుంటూ వచ్చిన భర్త తీరు మీద అతని భార్యకు అనుమానం పెరిగిపోయింది. ఏదో జరుగుతోంది ? ఏమిటి అది ? అంటూ భార్య ఆరా తీసింది. తన భర్త యాపిల్ పండులాంటి ఆంటీని తగులుకున్నాడని తెలుసుకున్న భార్య రగిలిపోయింది. తన భార్త కాలాంతకుడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్పా చేసిన తప్పు అంగీకరించడు అని భార్య తెలుసుకునింది. అంతే ప్రియురాలితో కలిసి భర్త కారులో హోటల్ దగ్గరకు వెళ్లి డోర్ తీసిన వెంటనే అక్కడ అతని భార్య ప్రత్యక్షం అయ్యింది. నీకు నా దగ్గర అంత సీన్ లేదు, నీకు ఆంటీ కావాలారా అంటూ భార్య ఇద్దర్ని దుమ్ములేపేసింది. అంతే అక్కడ మహాభారతం యుద్దాన్ని తలపించే రీతిలో ఫైటింగ్ మొదలు కావడంతో అక్కడ ఉన్న వాళ్లు మంచి మసాలా సినిమా చూసినట్లు చూశారు.

భలే మొగుడు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో రంజిత్, రష్మి (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న రంజిత్, రష్మి దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఆరంజు పండులాంటి భార్య రష్మితో కాపురం చేస్తున్న భర్త రంజిత్ సరసాలు, రొమాన్స్ విషయంలో టేస్ట్ మార్చాలని ప్రయత్నించాడు.

యాపిల్ పండు లాంటి ఆంటీ
ఇదే సమయంలో యాపిల్ పండు లాంటి రమ్య ఆంటీ (పేరు మార్చడం జరిగింది) చిక్కడంతో భర్త రంజిత్ కు బంపర్ ఆఫర్ చిక్కినట్లు అయ్యింది. అంతే రంజిత్ అతని భార్య రష్మిని పక్కన పెట్టి రమ్యా ఆంటీతో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. భార్య రష్మికి మంచి సినిమా స్టోరీలు చెబుతున్న రంజిత్ ఎప్పుడు పడితే అప్పుడు కారు బయటకు తీసి పోలో అంటూ వెళ్లిపోయి రమ్యా ఆంటీతో జల్సా చేశాడు.

హోటల్స్, రిసార్టుల్లో ఎంజాయ్
ప్రియురాలు రమ్యాతో కలిసి రంజిత్ ఔరంగాబాద్ లోని అనేక హోటల్స్, పరిసర ప్రాంతాల్లోని రిసార్టులు తిరుగుతూ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ఇంట్లో భార్య రష్మి ఉందనే విషయం కూడా మరిచిపోయిన రంజిత్ పూర్తిగా ప్రియురాలు రమ్యా మోజులో పడిపోయాడని సమాచారం.

భార్యకు అనుమానం వచ్చింది
భర్త రంజిత్ తీరు మీద అతని భార్య రష్మికి అనుమానం మొదలైయ్యింది. మీరు ఎక్కడికి వెలుతున్నారు ?, ఇంటికి రావడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ భార్య రష్మి ఆమె భర్త రంజిత్ ను అడిగింది. టీవీ సీరియల్ లో లాగా రోజుకు ఒక స్టోరీ అల్లుకుంటూ వచ్చిన రంజిత్ తీరు మీద అతని భార్య రష్మికి ఇంకా అనుమానం పెరిగిపోయింది. ఏదో జరుగుతోంది ? ఏమిటి అది ? అంటూ భార్య రష్మి అతని భర్త రంజిత్ గురించి పూర్తిగా ఆరా తియ్యడం మొదలు పెట్టింది.

నా మొగుడు కేటుగాడు
తన భర్త రంజిత్ యాపిల్ పండులాంటి రమ్యా ఆంటీని తగులుకున్నాడని తెలుసుకున్న భార్య రష్మి రగిలిపోయింది. తన భార్త రంజిత్ కాలాంతకుడు, ఇంతకాలం కాపురం చేసిన తనకు అతని బుద్ది బాగా తెలుసు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్పా చేసిన తప్పు అతను అంగీకరించడు అని భార్య రష్మి పసిగట్టింది.

కారులో ప్రియురాలు..... ఎదురుగా పెళ్లామ్
ప్రియురాలు రమ్యాతో కలిసి రంజిత్ కారులో ఔరంగాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ దగ్గరకు వెళ్లాడు. భర్త రంజిత్ కారు వస్తున్న విషయం గుర్తించిన రష్మి సమీపంలోని కారు పార్కింగ్ స్థలం నుంచి పరుగు తీసి హోటల్ ఎంట్రన్స్ డోర్ దగ్గరకు వెళ్లింది. రంజిత్ కారు డోర్ తీసిన వెంటనే ఎదరుగా అతని భార్య రష్మి ప్రత్యక్షం కావడంతో షాక్ అయ్యాడు. కారులో చూస్తే ప్రియురాలు రమ్యా, కారు బయట చూస్తే భార్య రష్మి ఉండటంతో ఏమి చెయ్యాలో తెలీక రంజిత్ జట్టుపీక్కున్నాడు.

భర్త ప్రియురాలిని బయటకు లాగి దుమ్ములేపిన భార్య
కారులో ఉన్న రమ్యాను చూసి ఎవరు ఆమె అని రష్మి అతని భర్త రంజిత్ ను ప్రశ్నించింది. రంజిత్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రగిలిపోయిన రష్మి కారులో కుర్చుని ఉన్న రమ్యాను జుట్టుపట్టుకుని బయటకు లాగి ఆమెను చితకబాదేసింది. భార్య రష్మికి నచ్చచెప్పడానికి ఓ వైపు, మరో వైపు ప్రియురాలు రమ్యాను కాపాడటానికి ప్రయత్నించిన రంజిత్ కూడా అతని భార్య చేతిలో దెబ్బలు తిన్నాడు.

ఎవతిరా అది..... ఏం జరుగుతోంది ?
రంజిత్ ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇంకా రెచ్చిపోయిన రష్మి ఎవతిరా అది, నీ కారులో ఎందుకుంది, ఏం జరుగుతోంది అంటూ గట్టిగా కేకలు వెయ్యడంతో హోటల్ లో ఉన్న వారరందూ కారు దగ్గరకు వచ్చేశారు. నాతో కులకడానికి నీకు సత్తా లేదు కాని, నీకు ఇంకో ఆంటీ కావాల్సి వచ్చిందా అంటూ రష్మి రెచ్చిపోయింది. ఆ సమయంలో రష్మి, రమ్యా, రంజిత్ రామాయణం మొత్తం వీడియో తీసిన కొందరు దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. అయితే ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకపోవడంతో ఈ విషయంలో కేసు నమోదు కాలేదని ఔరంగాబాద్ పోలీసులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications