బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: లేడీ టీచర్, లేడీ లీడర్, విలన్ ఎవరంటే ?, సీన్ రివర్స్, మ్యాటర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు /మండ్య: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దేవాలయంలో ఉద్యోగం చేస్తున్న భర్త అధికార పార్టీ నాయకుల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో రాజకీయాల్లోకి రావడానికి అతనికి ఉద్యోగం అడ్డం వచ్చింది. ఇదే సమయంలో భర్యను కౌన్సిలర్ గా గెలిపించుకున్న భర్త అటూ ఉద్యోగం, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. ఇదే సందర్బంలో ఆ ఊరిలో పని చేస్తున్న లేడీ టీచర్ అనుమానాస్పదస్థితిలో చనిపోయింది. లేడీ టీచర్ అనుమానాస్పదస్థతిలో చనిపోయినా పోలీసులు హంతకులను అరెస్టు చెయ్యలేదని విమర్శలు వచ్చాయి. చివరికి లేడీ టీచర్ హత్య కేసులో లేడీ నాయకురాలు ఆమె సన్నిహితులను పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Girlfriend: సహజీవనం, పెళ్లికి ప్రియురాలు నో, 15 మంది ప్రియుడు ఏం చేశాడంటే ? !Girlfriend: సహజీవనం, పెళ్లికి ప్రియురాలు నో, 15 మంది ప్రియుడు ఏం చేశాడంటే ? !

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడులో మురగేషన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మురగేషన్ కొన్ని సంవత్సరాల క్రితం గాయిత్రీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మురగేషన్, గాయిత్రీ దంపతులు చాలా సంవత్సరాల నుంచి సంతోషంగా కాపురం చేశారు.

 బీజేపీ నాయకుల్లో గుర్తింపు

బీజేపీ నాయకుల్లో గుర్తింపు

నంజనగూడులోని శ్రీకంటేశ్వర ఆలయంలో డీ గ్రేడ్ ఉద్యోగి అయిన మురగేష్ బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవాలయంలో ఉద్యోగం చేస్తున్న మురగేషన్ కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో రాజకీయాల్లోకి రావడానికి మురగేషన్ కు ఉద్యోగం అడ్డం వచ్చింది.

 భార్యను కౌన్సిలర్ చేశాడు

భార్యను కౌన్సిలర్ చేశాడు

బీజేపీ నాయకుల మద్దతుతో నంజనగూడు నగరసభ (మునిసిపాలిటి) 5వ వార్డులో భార్య గాయిత్రీని పోటీ చేయించిన మురగేషన్ ఆమెను గెలిపించుకున్నాడు. భార్య గాయిత్రీని కౌన్సిలర్ చేసిన మురగేషన్ రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయ నాయకులతో పాటు స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్న మురగేషన్ రోజు బిజీబిజీగా ఉంటున్నాడు.

 హిందీ టీచర్ తో భర్త అక్రమ సంబంధం

హిందీ టీచర్ తో భర్త అక్రమ సంబంధం

నంజనగూడులో సులోచనా అనే మహిళ నివాసం ఉంటున్నది. హిందీ టీచర్ గా పని చేస్తున్న సులోచన ఓ కార్యక్రమంలో మురగేషన్ తో పరిచయం పెంచుకుంది. రానురాను మురగేషన్, సులోచనాల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఎప్పుడు బిజీగా ఉండే మురగేషన్ అతని ప్రియురాలు సులోచనతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టాడు.

 భర్త మ్యాటర్ లో లేడీ లీడర్ ఏం చేసిందంటే ?

భర్త మ్యాటర్ లో లేడీ లీడర్ ఏం చేసిందంటే ?

మురగేషన్ అక్రమ సంబంధం విషయం అతని భార్య, కౌల్సిలర్ గాయిత్రీకి తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భర్త మురగేషన్ ను తనకు కాకుండా దూరం చేస్తున్న సులోచనాను చంపేయాలని కౌల్సిలర్ గాయిత్రీ స్కెచ్ వేసింది. దగ్గర బంధువులు అయిన భార్య, నాగమ్మ, కుమార్ అనే వ్యక్తుల సహాయం తీసుకుంది.

 ఆరు నెలల ముందే హత్య

ఆరు నెలల ముందే హత్య

న్న లేడీ లీడర్ గాయిత్రీ ఆరు నెలల క్రితం హిందీ టీచర్ సులోచనాను చాకచక్యంగా హత్య చేయించింది. ఆరు నెలల నుంచి సులోచన హత్య కేసులో పోలీసులు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదు. ఇటీవల మైసూరు వెళ్లిన దక్షిణ విభాగం ఐజీపీ ప్రవీణ్ మధుకర్ పవార్ దగ్గర స్థానికులు హిందీ టీచర్ సులోచనా హత్య కేసుకు సంబంధించి ఫిర్యాదులు చేశారు.

 లేడీ టీచర్ ను హత్య చేయించిన లేడీ లీడర్

లేడీ టీచర్ ను హత్య చేయించిన లేడీ లీడర్

ఆరు నెలల క్రితం టీచర్ సులోచనా ఇంటిలో ఒంటరిగా ఉంది. ఆ సందర్బంలో లేడీ లీడర్ గాయిత్రీ, ఆమె బంధువులు నాగమ్మ, భాగ్య, కుమార్ కలిసి ఆమెను గొంతునులిమి హత్య చేసి ఎస్కేప్ అయ్యారు. అక్రమ సంబంధం కారణంగా మురగేషన్ అతని ప్రియురాలు గాయిత్రీని హత్య చేస ఉంటాడని ఇంతకాలం ప్రజల, స్థానికులు విమర్శించారు. ఇదే సమయంలో ఐజీపీ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. హిందీ టీచర్ సులోచనాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మురగేషన్ భార్య గాయిత్రీ, నాగమ్మ, కుమార్ కలిసి హాందీ టీచర్ సులోచనాను హత్య చేశారని నిందితులు విచారణలో అంగీకరించారని అంగీకరించారని పోలీసు అధికారులు చెప్పారు. భర్త మరగేఫన్ భార్య గాయిత్రీ తోపాటు సులోచనా. నాగమ్మ, భాగ్య, కుమార్ ను అరెస్టు చేశాయని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illegal affair: Hindi lady teacher murder case, Municipal lady councilor and four arrested near Mysuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X