Illegal affair: అత్తకూతురితో భర్త బెడ్ రూమ్ షేరింగ్, జల్సాలు, ఇంట్లో భార్యకు, కత్తి, కట్టర్ !

న్యూఢిల్లీ/హైదరాబాద్: భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇంట్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న భర్త బయట అత్తకూతురితో జల్సా చేస్తున్నాడు. భార్య ఇంట్లోలేని సమయంలో బెడ్ రూమ్ ను అత్తకూతురికి షేర్ చేశాడు. తనకంటే వయసులో పెద్దదైన అత్తకూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త చాలా కాలం ఆవిషయం భార్యకు తెలీకుండా జాగ్రతపడ్డాడు. బయట అత్తకూతురితో అన్ని కానిస్తున్న భర్త ఇంట్లో భార్యకు పడకసుఖం ఇవ్వడం మరిచిపోయాడు. తన భర్త అక్రమ సంబంధం వ్యవహారం అతని భార్యకు తెలిసిపోయింది. ఇంట్లో ప్రతిరోజు దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్యను చంపేస్తే అత్తకూతురితో ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని ఆలోచించిన భర్త అతని భార్యను లేపేశాడు. భార్య ఎలా హత్యకు గురైయ్యింది అంటూ భార్య మంచి థ్రిల్లర్ సినిమా స్టోరీ పోలీసులకు చెప్పాడు

భార్యతో ఎంజాయ్ .......హ్యాపీలైఫ్

భార్యతో ఎంజాయ్ .......హ్యాపీలైఫ్

దేశరాజధాని దక్షిణ ఢిల్లీలోని రాన్ హోళ ప్రాంతంలో వికాస్ (25), ప్రియాంక (24) దంపతులు నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం వికాస్, ప్రియాంకల వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తరువాత వికాస్, ప్రియాంక దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. వికాస్, ప్రియాంక దంపతులకు ఏడాది వయసు ఉన్న పాప ఉంది.

అత్తకూతురితో జల్సాలు చేస్తున్న భర్త

అత్తకూతురితో జల్సాలు చేస్తున్న భర్త

వికాస్ కు ఓ అందమైన అత్తకూతురు ఉంది. వికాస్ కంటే వయసులో అతని అత్తకూతురు పెద్దది అని సమాచారం. ఇంట్లో రాత్రి భార్య ప్రియాంకతో ఎంజాయ్ చేస్తున్న వికాస్ బయటకు వెళ్లిన తరువాత అతని అత్తకూతురితో జల్సాలు చేస్తున్నాడు. ప్రియాంకను పెళ్లి చేసుకున్న తరువాత వికాస్ అతని అత్త కూతురితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్య ఊరికి, బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో వికాస్ ఇంటికి అతని అత్తకూతురు వెళ్లి ప్రియాంక బెడ్ రూమ్ షేర్ చేసుకునేది.

 నీకు నేను సరిపోలేదా ? ఇంకొటి కావాలా

నీకు నేను సరిపోలేదా ? ఇంకొటి కావాలా

చాలాకాలం వికాస్ అతని అత్తకూతురి అక్రమ సంబంధం విషయం భార్య ప్రియాంకాకు తెలీకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే రానురాను వికాస్ కు అతని అత్తకూతురి నుంచి ఫోన్లు ఎక్కువగా రావడం, అతని బయట తిరుగుడు ఎక్కువ అయ్యాయి. బయట ఎంజాయ్ చేస్తున్న వికాస్ ఇంట్లో భర్తకు పడక సుఖం ఇవ్వకుండా నిర్లక్షం చేశాడు. ఇదే విషయంలో ఇంట్లో భార్య ప్రియాంక గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది.

భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

చాలాకాలం నుంచి భర్త వికాస్ తీరులో మార్పు రావడంతో భార్య ప్రియాంక రగిలిపోయింది. రోజూ రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్న భర్తతో ప్రియాంక గొడవపెట్టుకుని రచ్చరచ్చ చేసింది. రాత్రి గొడవ ఎక్కువ కావడంతో వికాస్ వేరే రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత బ్లేడ్, కట్టర్ తీసుకున్న వికాస్ బెడ్ రూమ్ లో బిడ్డ పక్కన నిద్రపోతున్న భార్య ప్రియాంకును సైలెంట్ సౌండ్ రాకుండా ఆమె గొంతు కోసి చంపేశాడు.

పోలీసులకు ఫోన్ చేసి స్టోరీ చెప్పాడు

పోలీసులకు ఫోన్ చేసి స్టోరీ చెప్పాడు

భార్య ప్రియాంక ప్రాణాలు పోయాయని నిర్దారించుకున్న వికాస్ తరువాత ఫ్రెండ్ సహాయంతో పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తన ఇంట్లో చొరబడిన దొంగ తన భార్యను చంపేసి మేడమీదకు వెళ్లి టెర్రాస్ దూకి పారిపోయాడని సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన భార్య ప్రియాంక హత్యకు గురైన సమయంలో అదే రూమ్ లో నేను, మాపాప నిద్రపోతున్నామని వికాస్ చెప్పడంతో అక్కడ అతను అడ్డంగా బుక్కైపోయాడు.

అన్నీ అనుమానాలే

అన్నీ అనుమానాలే

ప్రియాంక శరీరం మీద అక్కడక్కడ గాయాలు కావడం, వికాస్ శరీరం మీద గాయాలు కావడం గుర్తించిన పోలీసు అధికారి పర్వీదంర్ సింగ్ కు అనుమానం పెరిగిపోయింది. ఇంటి మెయిన్ గేట్, ఇంటి మెయిన్ డోర్ ఎలాగున్నాయో అలాగే ఉండటం గుర్తించారు. దొంగలు వస్తే ఇంటి తలుపులు పగలగొట్టకుండా లోపలికి ఎలా వస్తారు ? అని పోలీసు అధికారి పర్వీందర్ సింగ్ కు అనుమానం వచ్చింది.

అత్తకూతురు ఎఫెక్ట్

అత్తకూతురు ఎఫెక్ట్

వికాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. తన అత్తకూతురితో తాను ఎంజాయ్ చేస్తున్న విషయం తన భార్య ప్రియాంకకు తెలిసిందని, అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయని, ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో తన భార్య ప్రియాంకను తానే హత్య చేశానని వికాస్ అంగీకరించాడని పోలీసు అధికారి పర్వీందర్ సింగ్ చెప్పారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి అరెస్టు కావడంతో ఇప్పుడు చిన్నారని అనాథ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+