illegal affair husband wife aunty lady illegal relationship chennai kuppam family police arrest అక్రమ సంబంధం భర్త చంపడం భార్య ఆంటీ లేడీ అనుమానం సంబంధాలు చెన్నై కుప్పం ఫ్యామిలీ పోలీసు అరెస్టు
Illegal affair: రెండో మొగుడు యముడు, గుమ్మడికాయలా ఉందని లవ్ మ్యారేజ్, మళ్లీనా ?
చెన్నై/ మదురై: మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్ను వేసిన వ్యక్తి ఆమెను ముగ్గులోకి దింపాడు. భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ చూడటానికి గుమ్మడికాయ లాగా ఉండటం, భారీ మొత్తంలో బంగారు నగలు ఉండంటంతో అతను ఆమెను ప్రేమికుల రోజు రెండో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజు భార్యతో కాపురం చేసిన మొగుడు ఆమె పైన అనుమానం పెంచుకున్నాడు. నేను పెళ్లి చేసుకున్నా నా భార్యకు ఇద్దరు ముగ్గురు రంకు మొగుళ్లు ఉన్నారని అతనికి అనుమానం పెరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి ఇదే విషయంపై గొడవ పడిన రెండో మొగుడే ఆమెకు యముడు అయ్యాడు. భార్యపై అనుమానంతో ఆమె గొంతు నున్నటి కత్తి తీసుకుని పూర్తిగా కోసేసి నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.
Illegal affair: పోలీసు పెళ్లాం లవ్ స్టోరీ, మొగుడిని మట్టిలో కలిపేసింది, రూ. లక్షలు డీల్ !

మొదటి భర్తను వదిలేసిన మహిళ
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఎగవనల్లటూరు సమీపంలోని కరికుప్పం గ్రామంలో మహేశ్వరి అనే మహిళ నివాసం ఉంటున్నది. మహేశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. నిత్యం మహేశ్వరి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్తతో తెగతెంపులు చేసుకున్న మహేశ్వరి పుట్టింటిలో ఉంటు ఇంతకాలం జీవించింది.

మహేశ్వరిని గోకిన గోపి
మహేశ్వరి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే గోపీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భర్తను వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటున్న గుమ్మడికాయ లాంటి మహేశ్వరి మీద గోపీ కన్నుపడింది. మహేశ్వరి దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్న విషయం ముందే తెలుసుకున్న గోపీ ఆమెను గోకాడు.

ప్రేమికుల రోజు రెండో పెళ్లి
గోపీ అదే ప్రాంతంలో సొంత ఆటో నడుపుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు. గోపీ గోకడంతో మహేశ్వరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోపీని పెళ్లి చేసుకోవడానికి మహేశ్వరి ఓకే చెప్పింది. అంతే ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మహేశ్వరి, గోపీ పెళ్లి చేసుకున్నారు. రెండో మొగుడు గోపీతో మహేశ్వరి కాపురం కూడా పెట్టేసింది.

నేనే సెకండ్ హ్యాండ్..... నీకు మళ్లీ కావాలా ?
ఆటో నడపడానికి గోపీ ప్రతిరోజు ఉదయం వెళ్లిపోయి రాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఇదే సమయంలో మహేశ్వరి స్మార్ట్ ఫోన్ లో కాలం గడుపడం మొదలుపెట్టింది. తన భార్య మహేశ్వరి మీద గోపీకి అనుమానం పెరిగిపోయింది. నేనే సెకండ్ హ్యాండ్ మొగుడు అనుకుంటే తన భార్య ఇంకా ఇద్దరి ముగ్గురితో అక్రమ సంబంధం ఉందని గోపీ రోజురోజుకు అనుమానం పెంచుకున్నాడు.

ఎవరు వాళ్లు ? చెబుతావా లేదా
నాతో కాకుండా నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావ్ ? అంటూ గోపీ రోజు ఇంట్లో భార్య మహేశ్వరితో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. తనకు ఎవ్వరితో సంబంధం లేదని, ప్రేమించి నన్ను రెండో పెళ్లి చేసుకుని ఎందుకు టార్చర్ పెడుతున్నావు అంటూ మహేశ్వరి అడ్డం తిరగడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న మహేశ్వరి కుటుంబ సభ్యులు రెండుమూడుసార్లు సర్దిచెప్పారు.

నున్నటి కత్తితో భార్య గొంతు నీట్ గా కోసేశాడు
తనకు మరెవరితో అక్రమ సంబంధం లేదని మహేశ్వరి పదేపదే చెప్పినా గోపీకి మాత్రం ఏమాత్రం అనుమానం తగ్గకపోవడం, మరింత అనుమానం పెరిగిపోవడం మొదలైయ్యింది. అక్రమ సంబంధం విషయంలో భార్య మహేశ్వరితో గొడవ పెట్టుకున్న గోపీ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పదునైన నున్నటి కత్తి తీసుకుని ఆమె గొంతు నీట్ గా కోసేసి స్థానిక పోలీసుల ముందు లొంగిపోయాడు.

భార్య గురించి ముందే తెలుసా ?
నా భార్య మహేశ్వరి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే చంపేశానని గోపీ పోలీసుల ముందు అంగీకరించాడు. రెండో మొగుడే మహేశ్వరి జీవితంలో యముడు కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మహేశ్వరి గురించి ముందే తెలిసినా బంగారు నగల కోసం ఆశపడి ఆమెను గోపీ రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.