Illegal affair: భర్తకు కోట్లలో ఆస్తులు, భార్యకు ఓ ప్రియుడు, భర్త మర్మాంగం నలిపేసి భార్య డ్రామాలు, క్లైమాక్స్ !
బెంగళూరు/ చిత్రదుర్గా: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తకు కోట్ల రుపాయల విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. అద్దె ఇళ్ల డబ్బులతో భర్త అతని భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. నా భర్తకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆ డబ్బును అనుభవించడానికి తనకు అవకాశం లేకుండాపోయిందని భార్య ఆవేదన చెందింది. ఇదే సమయంలో భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. అమాయకుడైన భర్త భార్యను ఏమీ చెయ్యలేకపోయాడు. రాత్రి దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం భర్త శవమై కనిపించాడు. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని భార్య నాటకాలు ఆడింది. అయితే భార్య తీరుతో అనుమానం ఉండటంతో భర్త బంధువులు కేసు పెట్టారు. భర్త శవాన్ని పోస్టుమార్టంకు తరలించే సమయంలో భార్య పారిపోవడానికి ప్రయత్నించింది. పోస్టుమార్టం నివేదికలో భర్త మర్మాంగం మీద బలంగా దాడి చెయ్యడంతో చనిపోయాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
Illegal
affair:
హోటల్
రూమ్
లో
భార్య,
ప్రియుడిని
చూసిన
భర్త,
రివాల్వర్
తో
కాల్పులు,
కట్
చేస్తే
శవాలు!

సంతోషంగా కాపురం చేసిన భార్య
కర్ణాటకలోని
చిత్రదుర్గాలో
జగదీష్
అనే
వ్యక్తి
నివాసం
ఉంటున్నాడు.
11
సంవత్సరాల
క్రితం
జగదీష్
కు
నేత్రావతి
అనే
యువతితో
పెళ్లి
చెయ్యాలని
పెద్దలు
మాట్లాడుకున్నారు.
జగదీష్
ను
పెళ్లి
చేసుకోవడానికి
నేత్రావతి
ఓకే
చెప్పింది.
కుటుంబ
సభ్యులు
సెట్
చేసిన
పెళ్లి
చేసుకున్న
జగదీష్,
నేత్రావతి
దంపతులు
సంతోషంగా
కాపురం
చేశారు.

భర్తకు రూ. కోట్ల విలువైన ఆస్తులు
జగదీష్ నేత్రావతి దంపతులకు 10 ఏళ్లు, 5 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేత్రావతి భర్త జగదీష్ కు కోట్ల రుపాయల విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. అయితే అమాయకుడైన జగదీష్ ఆ అస్తులతో వ్యాపారం చేసి డబ్బులు సంపాధించలేకపోయాడు. చిత్రదుర్గాలోని అద్దె ఇళ్ల డబ్బులతో జగదీష్ అతని భార్య నేత్రావతి, ఇద్దరు కుమార్తెలు పోషిస్తూ కాలం గడిపేస్తున్నాడు.

భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్య
నా భర్త జగదీష్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆ డబ్బును అనుభవించడానికి తనకు అవకాశం లేకుండాపోయిందని నేత్రావతి ఆవేదన చెందింది. నువ్వు వ్యాపారం చేసి డబ్బులు సంపాధించాలని నేత్రావతి ఆమె భర్త జగదీష్ మీద ఒత్తిడి చేసింది. అయితే జగదీష్ మాత్రం ఆస్తులు అమ్మి వ్యాపారం చెయ్యడానికి నిరాకరించాడు.

భార్యను ఏమీ చెయ్యలేక భర్త సైలెంట్ గా ఉండిపోయాడు
జగదీష్ తో గొడవపడిన అతని భార్య నేత్రావతి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న నేత్రావతి బాబు అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇదే సమయంలో నేత్రావతి ఆమె కంటే వయసులో చిన్నవాడైన బాబుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. అమాయకుడైన జగదీష్ అతని భార్య నేత్రావతిని ఏమీ చెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయాడు.

భార్య కిలాడీ స్కెచ్
భార్య
నేత్రావతి
దూరం
కావడంతో
జగదీష్
వయసు
అయిపోయిన
అతని
తల్లితో
కలిసి
నివాసం
ఉంటున్నాడు.
తన
భర్త
జగదీష్
కు
తాను
దూరంగా
ఉంటే
అతని
ఆస్తులు
తనకు
దక్కవని,
భర్తతో
కలిసి
కాపురం
చేసినట్లు
నటించి
అతన్ని
చంపేసి
అతని
ఆస్తులు
లాక్కొని
ప్రియుడు
బాబుతో
ఎంజాయ్
చెయ్యాలని
నేత్రావతి
స్కెచ్
వేసింది.

ఉదయం శవమైన భర్త
స్కెచ్ ప్రకారం నేత్రవాతి ఆమె భర్త జగదీష్ ఇంటికి వెళ్లింది. భర్త జగదీష్ తో సంతోషంగా ఉన్నట్లు నేత్రావతి నటించింది. రాత్రి జగదీష్, నేత్రావతి దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం జగదీష్ ఇంట్లోనే శవమై కనిపించాడు. తన భర్త జగదీష్ కు గుండెపోటు రావడంతో చనిపోయాడని అతని భార్య నేత్రావతి నాటకాలు ఆడింది.

మర్మాంగం మీద దాడి చేసి హత్య
అయితే
జగదీష్
భార్య
నేత్రావతి,
బాబుల
అక్రమ
సంబంధం
విషయం
తెలిసి
ఆమె
తీరుతో
అనుమానం
ఉండటంతో
జగదీష్
బంధువులు
పోలీసు
కేసు
పెట్టారు.
జగదీష్
శవాన్ని
పోస్టుమార్టంకు
తరలించే
సమయంలో
అతని
భార్య
నేత్రావతి
పారిపోవడానికి
ప్రయత్నించింది
అయితే
జగదీష్
బంధువులు
ఆమెను
పట్టుకుని
పోలీసులకు
అప్పగించారు.
పోస్టుమార్టం
నివేదికలో
జగదీష్
మర్మాంగం
మీద
బలంగా
దాడి
చెయ్యడంతో
చనిపోయాడని
వెలుగు
చూసింది.
ప్రియుడి
మోజులో
పడి
జగదీష్
ను
చంపేసి
అతని
ఆస్తులు
స్వాధీనం
చేసుకోవాలని
అనుకున్నాని,
అందుకే
నా
భర్తను
చంపేశానని
నేత్రావతి
అంగీకకరించిందని
చిత్రదుర్గా
పోలీసులు
తెలిపారు..