బాబా వంగా చెప్పినదాని ప్రకారం మే 3వ వారంలో ఈ రాశులే మహర్జాతకులు
బాగా వంగా చెప్పినట్లుగా జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. మే 18 నుంచి మే 24 వరకు కొన్ని రాశుల వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతోంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకోవడమే కాదు, ఆర్థికంగా కూడా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ వారం మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తయిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి బంపర్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో సరికొత్త డీల్స్ కుదురుతాయి.ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో ఒక పెద్ద శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

కన్యాయ రాశి
కన్యా రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా తిరుగులేని పురోగతి కనిపిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అందుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి అనుకూల వాతావరణం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొంతకాలంగా ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనుకునే వారి కల ఈ వారం నెరవేరే సూచనలు ఉన్నాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం ఒత్తిడిలన్నీ తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. మీ పార్ట్నర్తో ఉన్న మనస్పర్థలు తొలిగిపోయి దాంపత్య జీవితం మధురంగా మారుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తుంది. గత కొన్ని రోజులుగా మందగించిన వ్యాపారాలు మళ్లీ పుంజుకుని లాభాల బాట పడతాయి. వీరికి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.
మకర రాశి
"కష్టేఫలి" అనే మాట మకర రాశి వారికి ఈ వారం వందకు వంద శాతం నిజం కాబోతోంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చి, ఇక రాదనుకున్న డబ్బు ఈ వారం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కొత్త స్టార్టప్స్ లేదా బిజినెస్ ప్రారంభించడానికి ఇది పర్ఫెక్ట్ టైమ్. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మీన రాశి
ఈ వారం మీన రాశి వారి జాతకంలో అదృష్టం పీక్స్‌లో ఉంది. వరుస శుభవార్తలతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. కోర్టు గొడవలు లేదా చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారికి తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కెరీర్లో ఊహించని పెద్ద బ్రేక్ వస్తుంది. లవ్ లైఫ్‌లో ఉన్నవారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications