గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి నోటా
గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఇలా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ నెల 8న గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్‌ను ఉపయోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్ ఏజెంట్‌కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో వేయ్యాల్సి ఉంటుంది.
మరోవైపు గుజరాత్లో మూడు స్థానాలకు జరిగే ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బిజెపి నుంచి అమిత్ షా, స్మృతీ ఇరాని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడుతున్నారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications