ట్రంప్ హెచ్1బి షాక్: లాబీయింగ్ కోసం భారత టెక్ కంపెనీల సీఈవోలు
హెచ్1బి వీసా పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత దేశంలో, ఇండియన్ ఐటీ కంపెనీలలో కలకలం రేపుతోంది.
ముంబై: హెచ్1బి వీసా పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత దేశంలో, ఇండియన్ ఐటీ కంపెనీలలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను కలిసి, సమస్య పరిష్కరించుకునేందుకు భారత ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలు ఈ నెల 20వ తేదీన వాషింగ్టన్ వెళ్లనున్నట్లు చెప్పారు.
150 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ ఇండస్ట్రీ నష్టపోకుండా చూసేందుకు అమెరికా వెళ్లి లాబీయింగ్ చేయాలని నిర్ణయించినట్టు నాస్కామ్ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఐటీ కంపెనీల సీఈఓలు ట్రంప్ ను కలవనున్నట్టు తెలిపారు.

కాగా, హెచ్-1బీ వీసా పొందాలంటే ఇంతవరకూ కనీస వేతనం 60 వేల డాలర్లు, ఇప్పుడు దాన్ని 1.30 లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అంత వేతనాలు ఇవ్వాలంటే, ఐటీ కంపెనీలు కలవరపడుతున్నాయి. తమపై భారం పెరుగుతుందని, దీంతో నష్టపోతామన్నది ఐటీ కంపెనీల వాదన.
More From
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు.. -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications