కలవాలని వేధింపు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆమెని పొడిచి చంపాడు
ముంబై: తనను కలిసేందుకు నిరాకరిస్తోందని, అలాగే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని... నలభై ఏళ్ల ఓ వ్యక్తి పెళ్లైన తన మహిళా సహోద్యోగిని (30) దారుణంగా పొడిచి చంపిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇది ఆదివారం జరిగింది.
రామ్ నారాయణ్ (40) బాధితురాలి పైన దాడి చేశాడు. ఆమె పని అనంతరం ఖుప్రీ గ్రామంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అతను దాడి చేశాడని వాడా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీస్ సంజయ్ హజారే చెప్పారు.

ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడని చెప్పారు. దీంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందిందని, అనంతరం అతను పారిపోయాడని చెప్పారు. ఇరువురు కూడా వాడాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారని చెప్పారు.
అతను నిత్యం ఆమెకు ఫోన్ చేసేవాడు. పని అయిపోయిన తర్వాత తనను కలవాలని డిమాండ్ చేసేవాడు. అయితే, దానిని ఆమె పట్టించుకోకపోయేది. ఈ విషయాన్ని ఆమె ఓసారి తన భర్తకు కూడా చెప్పింది. దీంతో భర్త వచ్చి నిందితుడ్ని హెచ్చరించాడు. దీంతో ఆ నిందితుడు రెచ్చిపోయి ఆమెను హత్య చేశాడు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications