ఇస్రోలో సైంటిస్టు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇస్రోలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్టు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 15 జనవరి 2018.
సంస్థ పేరు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 18
పోస్టు పేరు : సైంటిస్టు, ఇంజనీరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 15 జనవరి 2019

విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో 65శాతం మార్కులతో బీఈ/బీటెక్
వయస్సు :
ఓబీసీ: 38 ఏళ్లు
ఎస్సీ/ ఎస్టీ : 40 ఏళ్లు
ఇతరులు: 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 56,100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 26 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ :15 జనవరి 2018
Link : https://goo.gl/dRZ3XW












Click it and Unblock the Notifications