జామా మసీద్ కీ డిషిషన్, మహిళలు వచ్చేందుకు పర్మిషన్
ఢిల్లీ జామా మసీద్ కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ఆవరణలో పవిత్రతను బాలికలు, మహిళలు పాటించాలని స్పష్టంచేసింది. ఇక నుంచి వారు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే. మసీదు ప్రాంగణంలోకి పురుషుల సాయంతో వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదివరకు మహిళలకు మసీదులోకి రావొద్దని నియమం ఉంది. కానీ ఆ ఉత్తర్వులను జామా మసీదు ఇమామ్ బుఖారీ వెనక్కి తీసుకున్నారని తెలిసింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జామా మసీదులోని షామీ ఇమామ్ బుఖారీతో మాట్లాడరని తెలిసింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్టు సమచారం.

అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వును ఖండించారు. పురుషులు లేకుండా మసీదుకు రావాలనే నిర్ణయాన్ని ఢిల్లీ మహిళా ఫ్యానెల్ చీఫ్ మలివాల్ తప్పుపట్టారు. ఈ మేరకు జామా మసీదు అడ్మిన్‌కు నోటీసులు ఇస్తామని కూడా స్పష్టంచేశార. ఈ లోపు ఉత్తర్వు వెనక్కి తీసుకోవడంతో.. నోటీసు ఇవ్వలేదు.
అంతకుముందే మసీదు బయట మహిళలకు నో ఎంట్రీ అని బోర్డు కనిపించింది. దీంతో ఇదీ వివాదం అయ్యింది. ఈ ఆర్డర్ ముఖ్య ఉద్దేశం మహిళలు వీడియో షూట్ చేయకుండా ఉండేందుకేనని పీఆర్వో తెలిపారు. అందులో పెళ్లయిన దంపతులకు ఎలాంటి నిషేధం లేదని స్పష్టంచేసింది. ఇప్పడు మహిళలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.












Click it and Unblock the Notifications