పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
దేశ రాజధానిలో గురువారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక బోగీ పట్టాలు తప్పింది. ఇది గార్డు ఉండే బోగీ కావడంతో ఎవరూ గాయపడలేదు.
శ్రీనగర్: దేశ రాజధానిలో గురువారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక బోగీ పట్టాలు తప్పింది.
ఇది గార్డు ఉండే బోగీ కావడంతో ఎవరూ గాయపడలేదు. ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 తర్వాత మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి.
#Visuals Last coach of Jammu Rajdhani derailed on arrival at New Delhi Railway Station at 6 am; no injuries or casualties reported. pic.twitter.com/yHacTUcn4o
— ANI (@ANI) September 14, 2017












Click it and Unblock the Notifications