విద్యార్ధి బట్టలు విప్పి నగ్నంగా గదిలో బంధించి చితక్కొట్టారు

పాట్నా: బీహార్‌లో ఆటవిక పాలన కొనసాగుతుందనడానికి సజీవ సాక్ష్యమే ఈ వీడియో. రాజధాని పాట్నాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి గదిలో బంధించి చితక్కొడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు.

JDU Youth Leader Caught on Camera Beating a Student in Patna

అనంతరం ఓ గదిలో బందించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో విపక్ష నేతలు అధికార జేడీయుపై మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+