బంపర్ ఆఫర్: నిమిషానికి రూ.3లకే ఐఎస్డీ కాల్స్ ఆఫర్ ప్రకటించిన జియో

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:వరుస సంచలన ఆఫర్తో కస్టమర్లను తన వైపుకు తిప్పుకొంటున్న రిలయన్స్ జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. నిమిసానికి రూ.3 చెల్లించి విదేశాలకు కాల్ చేసుకొనే వెసులుబాటను కల్పించింది.

అమెరికా, కెనడా, న్యూజిల్యాం్ , కెనడా, హాంకాంగ్,అస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్ ,గయానా ఇటలీ, లగ్జెంబర్గ్ , మాల్టా, మంగోలియా, మొరాక్ , పోలాండ్ , పోర్చుగల్, రోమేనియా ,స్వీడన్ స్విస్, తైవాన్, రష్యా దేశాలకు కేవలం రూ.3 లకే నిమిషానికి ఛార్జీ చేయనున్నట్టు జియో ప్రకటించింది.

reliance jio

ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, జపాన్ , అర్జెంటీనా, డెన్మార్క్, దక్షిణ కొరియా దేశాలకు కాల్ చేయాలంటే కేవలం రూ.4.8 చెల్లించాలి.అయితే ఈ ఛార్జీలు వర్తించాలంటే తొలుత రూ.501 రీ చార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది.

ధనాధన్ ఆఫర్ ను ఇటీవల ప్రకటించింది జియో. అయితే ధనా ధన్ ఆఫర్ లో రూ.303 తో రీచార్జీ చేసుకొంటే మూడు మాసాల పాటు రోజుకు 1 జీబీ డేటా తో పాటు వాయిస్ కాల్స్ ను ఉచితంగా ఇస్తోంది జియో.ఈ ఆఫర్ ప్రకటించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ ఆఫర్లను ప్రకటించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After 'almost' eliminating incoming internet data, roaming charges, incoming and outgoing call charges, Reliance Jio has once again reared it head to offer international calls at prices as low as Rs 3 per minute through its new "rate-cutter plan", a move that is sure to give another nightmare to its rivals.
Please Wait while comments are loading...